ఈరోజు (26-04-2024)
దైవబలం అనుకూలిస్తోంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్ని అందిస్తాయి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అవరోధాలను సమర్ధంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి.అనవసర విషయాల్లో తలదూర్చకండి. కలహాలకు దూరంగా ఉండాలి.ధనవ్యయం సూచితం. వారం మధ్యలో మేలు జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
- బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- మయాంక్ మార్కండే బౌలింగ్‌లో ఊచకోత.. పటిదార్ సిక్స్‌ల మోత
- రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
- అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!