ఈరోజు (26-04-2024)

చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

బుద్ధిబలంతో  పనిచేసి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు వద్దు. బంధు,మిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంది. కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఉంటాయి. ఎవరితోనూ అనవసర ప్రసంగాలు చేయకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. వారాంతంలో మేలు జరుగుతుంది. సూర్య స్తుతి శక్తిని ఇస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని