ఈరోజు (26-04-2024)
మనోబలంతో పనులను పూర్తిచేస్తారు. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
మీ మీ రంగాల్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. మీ చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అనవసరమైన విషయాలతో సమయాన్ని వృథా చేయవద్దు. ముఖ్య వ్యవహారాలలో మృదుసంభాషణ అవసరం. ఆర్థికాంశాలలో అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాచా దోషం పెరగకుండా చూసుకోవాలి. ఇష్టదేవతా ఆరాధనా శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- మయాంక్ మార్కండే బౌలింగ్‌లో ఊచకోత.. పటిదార్ సిక్స్‌ల మోత
- రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
- అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
- మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
- ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ