Hyderabad: ట్యాంక్‌బండ్‌కు పెద్ద విగ్రహాలకు మాత్రమే అనుమతి: సీపీ అంజనీకుమార్‌

తాజా వార్తలు

Updated : 06/09/2021 16:44 IST

Hyderabad: ట్యాంక్‌బండ్‌కు పెద్ద విగ్రహాలకు మాత్రమే అనుమతి: సీపీ అంజనీకుమార్‌

హైదరాబాద్‌: వినాయక నిమజ్జనాల సందర్భంగా కేవలం పెద్ద విగ్రహాలకు మాత్రమే ట్యాంక్‌బండ్‌కు అనుమతి ఉంటుందని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్‌ ఐడల్‌ రిలీజ్ సిస్టమ్‌ను వాడుతున్నామని వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి పోలీసులు చేస్తున్న ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ దెబ్బతినకుండా పోలీసులు ట్రయల్‌ రన్ నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై 16, ఎన్టీఆర్‌ మార్గ్‌లో 12, పీపుల్స్‌ ప్లాజాలో 8 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని సీపీ వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని