Mansas trust: ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు.. హైకోర్టులో అశోక్‌గజపతిరాజు పిటిషన్‌

తాజా వార్తలు

Published : 24/07/2021 15:52 IST

Mansas trust: ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు.. హైకోర్టులో అశోక్‌గజపతిరాజు పిటిషన్‌

విజయనగరం: మాన్సాస్‌ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు సహకరించడం లేదని ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ట్రస్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అశోక్‌గజపతిరాజు పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్‌ విచారణ జరపాలో ప్రధాన న్యాయమూర్తి ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అశోక్‌గజపతిరాజు పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని