Independence day: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

తాజా వార్తలు

Updated : 15/08/2021 12:02 IST

Independence day: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

హైదరాబాద్‌: రామోజీ ఫిల్మ్‌సిటీలో 75వ స్వాతంత్ర్య అమృత మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీలు రామ్మోహనరావు, విజయేశ్వరి, మానవ వనరుల విభాగాధిపతి గోపాలరావుతో పాటు ఉన్నతస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని