AP News: ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు

తాజా వార్తలు

Updated : 27/10/2021 11:48 IST

AP News: ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు

గుంటూరు: తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్‌ నోటీసులు జారీ చేశారు. సహకార చట్టం 6ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఆసుపత్రి నడుస్తోంది. పాల రైతుల కుటుంబ సభ్యులకు రాయితీతో ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని