TRS Office in Delhi: దిల్లీలో తెరాస కార్యాలయానికి కేసీఆర్‌ భూమి పూజ

తాజా వార్తలు

Updated : 02/09/2021 17:04 IST

TRS Office in Delhi: దిల్లీలో తెరాస కార్యాలయానికి కేసీఆర్‌ భూమి పూజ

దిల్లీ: తెరాస ఆవిర్భవించిన రెండు దశాబ్దాల తర్వాత కీలక ఘట్టానికి పునాది పడింది. దేశ రాజధాని దిల్లీలోని వసంత్‌విహార్‌లో ఆ పార్టీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపనలో భాగంగా మధ్యాహ్నం 1.48 గంటలకు తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, పలువురు తెలంగాణ మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని