APPSC: అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ 

తాజా వార్తలు

Updated : 07/10/2021 16:22 IST

APPSC: అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈమేరకు 190 ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు http://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని