AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే

తాజా వార్తలు

Updated : 08/09/2021 11:58 IST

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే

అమరావతి: ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్‌ ఫలితాల్లో బాలురు పైచేయి సాధించారు. మొదటి 10 స్థానాలను బాలురే దక్కించుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన నిఖిల్‌కు మొదటి ర్యాంకు రాగా.. శ్రీకాకుళానికి చెందిన వరదా మహంత్‌నాయుడుకు రెండో ర్యాంకు దక్కింది. టాప్‌-10 ర్యాంకర్ల వివరాలు కింద చూడొచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని