అయోధ్యలో భూమిపూజ... దేశవ్యాప్తంగా సంబరాలు

తాజా వార్తలు

Updated : 05/08/2020 18:31 IST

అయోధ్యలో భూమిపూజ... దేశవ్యాప్తంగా సంబరాలు

దిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. రామమందిరం నిర్మాణానికి పునాది పడటంతో దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. దిల్లీలో పలువురు కాషాయ జెండాలు చేతబూని వీధుల్లో ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేశారు. రంగులు పూసుకుని బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలు డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇవీ... 

దిల్లీలోని విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యాలయం వద్ద నృత్యాలు చేస్తున్న మహిళలు


 

 

 

వాయిద్యాలతో నృత్యాలు చేస్తున్న మహిళలు


వర్షంలో నృత్యాలు చేస్తున్న మహిళలు


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని