AP News: శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద

సున్నిపెంట సర్కిల్‌: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వస్తోంది. ఎగువనున్న జురాల ప్రాజెక్ట్‌ నుంచి 17,264 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 3,309 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 809.02 అడుగులు గానూ, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.8613 టీఎంసీలుగా నమోదు అయింది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని