TS News:విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక వ్సాక్సినేషన్‌ డ్రైవ్‌

తాజా వార్తలు

Published : 03/06/2021 01:14 IST

TS News:విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక వ్సాక్సినేషన్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేకంగా వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని నారాయణగూడ ఐపీఎంలో విద్యార్థుల కోసం టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. స్లాట్ల కోసం శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా  దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ  ప్రత్యేకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని రూపొందించినట్లు ప్రకటించింది. అవసరమనుకున్నవారుwww.Health.telangana.gov.inలో స్లాట్ల కోసం దరఖాస్తు చేయవచ్చిన తెలిపింది. ఈ నెల 5 నుంచి వ్యాక్సినేషన్‌ కోసం స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని