ఓ వైపు కరోనా.. మరో వైపు వేడుకలు

తాజా వార్తలు

Updated : 27/03/2021 11:48 IST

ఓ వైపు కరోనా.. మరో వైపు వేడుకలు

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా విజృంభిస్తుంటే సచివాలయ ఉద్యోగులు మాత్రం పార్టీలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో అధికారులు బహిరంగ పార్టీలపై నిషేధం విధించారు. ప్రజలు ఎక్కడ గుమిగూడినా రూ.వెయ్యి జరిమానా వెయ్యాలని నిర్ణయించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పుట్టినరోజు వేడుకలను సీతానగరం మున్సిపల్‌ అతిథిగృహంలో నిర్వహించారు. దీంతో ఉద్యోగులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని