జీఏడీ బాధ్యతల నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిలీవ్‌

తాజా వార్తలు

Published : 13/07/2021 19:08 IST

జీఏడీ బాధ్యతల నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిలీవ్‌

అమరావతి: సాధారణ పరిపాలన విభాగం  (పొలిటికల్‌) ముఖ్యకార్యదర్శి  బాధ్యతల నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ప్రస్తుతం సీఎం ముఖ్య కార్యదర్శిగానూ ప్రవీణ్‌ ప్రకాశ్‌ కొనసాగుతుండగా.. జీఏడీ (పొలిటికల్‌) బాధ్యతల నుంచి ఆయన్ను రిలీవ్‌ చేసింది. జీఏడీ బాధ్యతలను రేవు ముత్యాల రాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని