నర్సాపురంలో గ్యాస్‌ లీకేజీ కలకలం

తాజా వార్తలు

Updated : 16/04/2021 10:52 IST

నర్సాపురంలో గ్యాస్‌ లీకేజీ కలకలం

నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ కలకలం రేపింది. పైప్‌లైన్‌ నుంచి గ్యాస్‌ స్వల్పంగా లీకవడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత రైతులు భయాందోళనకు గురయ్యారు. సమాచారమందుకున్న ఓఎన్‌జీసీ, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని