మాతృమూర్తి.. సమయస్ఫూర్తి

తాజా వార్తలు

Published : 26/02/2021 23:07 IST

మాతృమూర్తి.. సమయస్ఫూర్తి

ఇస్తాంబుల్‌: టర్కీకి చెందిన ఓ మాతృమూర్తి సమయస్ఫూర్తితో వ్యవహరించి తన నలుగురు చిన్నారుల ప్రాణాలను రక్షించుకొంది. టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఓ మహిళ తన నలుగురు చిన్నారులతో మంటల్లో చిక్కుకుంది. ఇంటి నుంచి బయటపడే పరిస్థితి కనిపించకపోవడంతో ఆ నలుగురు చిన్నారులను కిటికీలోనుంచి బయటకు విసిరేసింది. అప్పటికే స్థానికులు దుప్పటిని వలలాగా పట్టుకొని కింద సిద్ధంగా ఉండటంతో వారికి ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు మహిళకు స్వల్ప గాయాలు కాగా చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని