ఏపీలో కొత్తగా 2,498 కొవిడ్‌ కేసులు

తాజా వార్తలు

Updated : 20/07/2021 18:54 IST

ఏపీలో కొత్తగా 2,498 కొవిడ్‌ కేసులు

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 88,149 పరీక్షలు నిర్వహించగా.. 2,498 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,44,222 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,37,52,356 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,178కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,201 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,07,201కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 యాక్టివ్‌ కేసులున్నాయి. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని