Video: పెంపుడు కుక్కను పట్టుకెళ్లిన చిరుత
close

తాజా వార్తలు

Published : 13/06/2021 01:10 IST

Video: పెంపుడు కుక్కను పట్టుకెళ్లిన చిరుత

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాలో చిరుత వేటకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆకలితో ఉన్న చిరుత రాత్రి పూట బూసే గ్రామంలోకి ప్రవేశించింది. ఆహారం కోసం గాలిస్తున్న చిరుతకు ఓ ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న పెంపుడు కుక్క కనిపించింది. ఇనుప గ్రిల్స్‌ దాటుకొని వచ్చిన ఆ చిరుత నోటితో కుక్కను పట్టుకుని అడవిలోకి వెళ్లిపోయింది. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని