KTR Birthday: అలరిస్తున్న కేటీఆర్‌ బర్త్‌డే సాంగ్‌ 

తాజా వార్తలు

Updated : 23/07/2021 19:28 IST

KTR Birthday: అలరిస్తున్న కేటీఆర్‌ బర్త్‌డే సాంగ్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ నెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ​పుట్టిన రోజు సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పాటను రూపొందించారు. కేటీఆర్‌పై రూపొందించిన పాటను తెలంగాణ భవన్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ పాటకు పూర్ణచందర్‌ దర్శకత్వం వహించగా.. రచయిత మానుకోట ప్రసాద్‌ బాణీలు అందించారు. బాజీ స్వరపరిచిన ఈ పాట ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని