‘పాస్‌పోర్ట్‌ పత్రిక’తో పెళ్లికి ఆహ్వానం

తాజా వార్తలు

Updated : 21/02/2021 16:01 IST

‘పాస్‌పోర్ట్‌ పత్రిక’తో పెళ్లికి ఆహ్వానం

 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  పెళ్లి కోసం శుభలేఖలతో ఆహ్వానం పలుకుతుంటాం. సాధారణంగా అవి దేవుళ్ల బొమ్మలతో ఉంటాయి. కానీ పాస్‌పోర్ట్‌లాగా శుభలేఖలు తయారు చేసి ఉండటాన్ని ఎప్పుడైనా చూశారా? కర్ణాటకలోని అనగుల్‌ చెందిన ధర్మరాజ అనే యువకుడు.. పాస్‌పోర్టును పోలినట్లు ఉండే శుభలేఖను తయారు చేయించి, బంధువులకు స్నేహితులకు తన పెళ్లికి ఆహ్వానం పలికాడు. ‘‘మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇప్పటికే ఆధార్, పాన్‌కార్డ్‌ వంటి మోడల్స్‌లో శుభలేఖలొచ్చాయి. ఏదైనా కొత్తగా చేయాలనుకుని ఆలోచించాం.  బోర్డింగ్‌ పాస్, పాస్‌పోర్ట్, టికెట్‌ మోడల్‌తో ఆహ్వాన పత్రిక తయారు చేయించాం’’అని వరుడు ధర్మరాజ తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని