ఆ గ్రామంలో ఇప్పటికీ పోర్చుగీసు భాష!

తాజా వార్తలు

Published : 07/02/2021 09:36 IST

ఆ గ్రామంలో ఇప్పటికీ పోర్చుగీసు భాష!

ఇంటర్నెట్‌డెస్క్‌: సమాచార మార్పిడికి భాష ఒక మాధ్యమం. ఇది నిరంతరం పరివర్తనం చెందుతూ సరికొత్తగా ఉద్భవిస్తుంది. కొన్నిసార్లు ఇతర భాషల నుంచి కొన్ని పదాల కలయికతో నూతనంగా మారుతుంది. మహారాష్ట్రలోని కోర్లాయ్‌ గ్రామంలో ఇలాంటి మార్పే కనిపించింది. ఈ గ్రామంలో ఇప్పటికీ పోర్చుగీసు భాష వాడుకలో ఉంది. ఇక్కడి ప్రజలు మరాఠీ భాషతో పోర్చుగీసును కలిపి మాట్లాడతారు. పోర్చుగీసు మూలాలున్న వంశాలు గత 700 ఏళ్ల నుంచి ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. ఇప్పటికీ 250 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి వృద్ధులు తమ రోజువారీ సంభాషణలో పోర్చుగీసు భాషనే వినియోగిస్తారు. వృద్ధుల ద్వారా నేటితరం యువకులూ ఈ భాషనే మాట్లాడుతున్నారు. 

ఇవీ చదవండి...

భారత్‌ ఆతిథ్యానికి ఇంగ్లాండ్‌ జట్టు ఫిదా

ఐఆర్‌సీటీసీ: ఆన్‌లైన్‌లో బస్‌ టికెట్లు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని