కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

తాజా వార్తలు

Updated : 12/01/2021 21:15 IST

కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు పయనమవుతున్న ప్రజలతో హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. భారీగా వస్తున్న ప్రయాణికులతో సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు సహా బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థలు సైతం అదనపు సర్వీసులు నడుపుతున్నాయి.

ఇదీ చదవండి
తెలుగు ప్రజలకు జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని