పే..ద్ద కుటుంబం..సంక్రాంతికి అదరగొట్టారు!

తాజా వార్తలు

Published : 17/01/2020 00:25 IST

పే..ద్ద కుటుంబం..సంక్రాంతికి అదరగొట్టారు!

నాగుల్లంక: ఈరోజుల్లో పండగ నాడు పట్టుమని పది మంది కుటుంబసభ్యులు ఒకచోట కలవడమే కష్టమవుతోంది. అలాంటిది 300 మంది కలవడమంటే మాటలా! కలిసివారంతా ఒకే రంగు, ఒకే రకమైన దుస్తులు ధరించి వస్తే అది నిజంగా కన్నుల పండుగే. తూర్పుగోదావరి జిల్లా  నాగుల్లంక గ్రామంలో లక్కింశెట్టి వారి కుటుంబం సరిగ్గా ఇదే చేసింది. వారి కుటుంబంలోని 300 సంక్రాంతి సందర్భంగా నీలం రంగు దుస్తులు ధరించి సంబరాలు చేసుకున్నారు. ‘ఈనాడు ఆదివారం అనుబంధం’లో చూసి తమకు ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని