Video: పండుగల వేళ కరోనా కట్టడి ఎలా?

తాజా వార్తలు

Published : 09/10/2021 21:59 IST

Video: పండుగల వేళ కరోనా కట్టడి ఎలా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా జాగ్రత్తలపై ప్రజల్లో ఆసక్తి తగ్గింది. మాస్క్‌, భౌతికదూరం, శానిటైజేషన్‌ విషయంలో నిర్లక్ష్యం పెరిగింది. మరోవైపు, పండుగల సీజన్‌ మొదలవ్వడంతో ఎలాంటి జాగ్రత్తలూ పాటించకుండా జనం గుంపులు గుంపులుగా తిరుగుతున్న పరిస్థితి. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే సెకండ్‌ వేవ్‌లో దేశం భారీ మూల్యం చెల్లించింది. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యలో మూడో ముప్పు ఉండొచ్చని కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌ హెచ్చరించింది. రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘ఈటీవీ’ నిర్వహించిన ‘ప్రతిధ్వని’ కార్యక్రమంలో పలువురు నిపుణులు కీలక సూచనలు చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని