ap news: కొత్తగా 4,458 కరోనా కేసులు
close

తాజా వార్తలు

Published : 25/06/2021 17:24 IST

ap news: కొత్తగా 4,458 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 91,849 మంది నమూనాలు పరీక్షించగా 4,458 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న 38 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 9 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 6,313 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 47,790 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 909 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని