Ts News: కొత్తగా 1,798 కరోనా కేసులు
close

తాజా వార్తలు

Published : 10/06/2021 19:31 IST

Ts News: కొత్తగా 1,798 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో 1,30,430 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,798 కొత్త కేసులు నమోదుకాగా.. 14 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,98,611కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,524 మంది బాధితులు కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 23,561 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో 95.48 శాతం రికవరీ రేటు నమోదవుతున్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని