Corona: తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష

తాజా వార్తలు

Published : 17/05/2021 15:58 IST

Corona: తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. కరోనా రోగులకు చికిత్స, బ్లాక్‌ ఫంగస్‌, ఔషధాలు, టీకాలపై కేసీఆర్‌ వారితో చర్చిస్తున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, మందులు సరఫరాతో పాటు బెడ్ల కేటాయింపు తదితర అంశాలపై ఆయన సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుతీరు, ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని