ఉపరాష్ట్రపతికి కేసీఆర్‌ బర్త్‌డే విషెస్‌

తాజా వార్తలు

Published : 01/07/2021 10:46 IST

ఉపరాష్ట్రపతికి కేసీఆర్‌ బర్త్‌డే విషెస్‌

హైదరాబాద్‌: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ సమాజం, దేశం పట్ల అంకితభావంతో వెంకయ్యనాయుడు సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలి. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దేశానికి సేవలందించాలి ’’ అని సీఎం ఆకాంక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని