Black Fungus: మార్కాపురంలో 6 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 07:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Black Fungus: మార్కాపురంలో 6 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కలవరపెడుతున్నాయి. పట్టణంలో ఆరు బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదైనట్టు మార్కాపురం కొవిడ్‌ కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్‌రాంబాబు వెల్లడించారు. వారిలో ముగ్గురు నంద్యాలలో చికిత్సపొందుతుండగా.. మరో ముగ్గురు ఇళ్లలోనే ఉటూ వైద్య సేవలు పొందుతున్నారని వివరించారు. బ్లాక్‌ఫంగస్‌కు ఇప్పటికే రూ.లక్షకు పైగా ఖర్చు చేశామన్న ఓ బాధితుడు.. కంటి శస్త్రచికిత్సకు రూ.10లక్షలు అవుతాయని వైద్యులు చెప్పారన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే తన వద్ద అంత డబ్బు లేదని, ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని