ఏపీ పరిషత్‌ ఎన్నికలపై విచారణ వాయిదా
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 14:57 IST

ఏపీ పరిషత్‌ ఎన్నికలపై విచారణ వాయిదా

అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికల వ్యవహారంలో రీనోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టొద్దని ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌లో ఎస్ఈసీ అప్పీలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌.. రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ సింగిల్‌ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని