పోలవరం ప్రధాన డ్యామ్‌ అంచనా వ్యయం పెంపు

తాజా వార్తలు

Published : 19/04/2021 17:39 IST

పోలవరం ప్రధాన డ్యామ్‌ అంచనా వ్యయం పెంపు

అమరావతి: పోలవరం ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్‌ అంచనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన డ్యామ్‌ అంచనా వ్యయం రూ.7,192 కోట్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. గతంలో ప్రధాన డ్యామ్‌ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.5,535 కోట్లుగా జలవనరుల శాఖ నిర్ధారించగా.. స్పిల్‌ వే, ఈసీఆర్ఎఫ్‌, స్పిల్‌, పైలట్‌ ఛానల్‌ తదితర నిర్మాణాల అంచనాలను మరో రూ.1600 కోట్ల మేర పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని