ట్రంప్‌ దంపతులు త్వరగా కోలుకోవాలని...

తాజా వార్తలు

Published : 05/10/2020 01:25 IST

ట్రంప్‌ దంపతులు త్వరగా కోలుకోవాలని...

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలనియా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారిద్దరూ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌. ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో ట్రంప్‌ దంపతుల సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పంలో ట్రంప్‌ దంపతులు, అమెరికా జాతీయ జెండాతో పాటు  ‘గెట్‌ వెల్‌ సూన్’ ‌అని రాసి ఉంది. ఈ సైకత శిల్పానికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు పట్నాయక్‌.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని