పార్టీలు చేసుకోవచ్చు...
కలినరీలాంజ్ను ప్రారంభించిన గోపీ, నాగరాజు ఇద్దరూ ఐటీ నేపథ్యం ఉన్నవాళ్లు. అంతకుమించి రుచులని ఆస్వాదించే మనసున్న వాళ్లు. ఆ ఆసక్తితోనే ‘ఫీజ్ట్’ అనే స్టార్టప్‌ని ప్రారంభించారు. అది విజయవంతం అవ్వడంతో ఈ కలినరీ లాంజ్‌కి శ్రీకారం చుట్టారు. ఇక్కడ కార్పొరేట్ సంస్థల సిబ్బంది, సీఈవోలు, పర్యటకులు వస్తుంటారు. కొందరు ఎక్స్‌ప్రెసివ్ డైనింగ్ హాజరైతే మరికొందరు మా దగ్గర జరిగే హండీ టాక్స్‌కు హాజరవుతుంటారు అంటున్నారు నాగరాజు.
- శ్రీసత్యవాణి
|