close
Updated : 06/08/2021 05:02 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

మహిళలకు భద్రతగా...

హిళల రక్షణకు ఎంతో ఉపయుక్తకరం My Safetipin యాప్‌.. ఒంటరిగా ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు దీన్ని ఇన్‌ స్టాల్‌ చేసుకుంటే జీపీఎస్‌ ద్వారా లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తుంది. అత్యవసర నంబర్లు ఈ యాప్‌లో యాడ్‌ అవుతాయి. ఏదైనా అపాయంలో చిక్కుకుంటే ఆత్మీయులను వెంటనే అప్రమత్తం చేసి సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చు. అనుకోకుండా దారి తప్పితే దగ్గర్లోని సురక్షిత ప్రదేశాలు ఏమున్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని