close
Updated : 12/03/2021 12:28 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

స్మెలీతో స్టైలిష్‌గా...

అమ్మాయిలకు అరచేతిలో ఫోనులేనిదే క్షణం గడవదు. దానికి తగ్గ యాక్సెసరీలూ వారి అభిరుచికి నప్పేట్లుగా ఉండాలనుకుంటున్నారు. అలాంటి వాటిలో ఎయిర్‌పాడ్స్‌ను భద్రపరుచుకునే కేస్‌లు కూడా ఒకటి. ఇవి స్మైలీలు, టెడ్డీలు, మీనియన్స్‌, కిట్టీ, యూనీకార్న్‌ ఆకృతుల్లో వచ్చి యువతుల్ని మెప్పిస్తున్నాయి. వాటిల్లో కొన్ని రకాలు ఇవి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని