close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

తాజా వార్తలు

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు67 మంది గైర్హాజరు

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో భాగంగా స్థానిక కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెంలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో శనివారం పరీక్షలు జరిగాయి. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగ, సిబ్బంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు మొత్తం 439 మంది ఉద్యోగులకుగాను 372 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 67 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలను డీఆర్‌వో మల్లికార్జున పరిశీలించారు. ఏపీపీఎస్‌సీ అధికారులు, రెవెన్యూ అధికారులు(లైజనింగ్‌ అధికారులు) ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.