close

శుక్రవారం, నవంబర్ 22, 2019

తాజా వార్తలు

పంచాయతీ కార్మికులను క్రమబద్ధీకరించాలి

అశ్వారావుపేట: ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అర్హత కల పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అర్జున్‌ విజ్ఞప్తి చేశారు. అశ్వారావుపేట మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శనివారం పంచాయతీ కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తే కార్మికులకు న్యాయం చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆ హామీని ఇంత వరకు నిలబెట్టుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు మురళీ, కామేశ్వరరావు, అప్పన్న, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.