close

గురువారం, నవంబర్ 21, 2019

తాజా వార్తలు

ముగిసిన ఏఎన్‌ఎం పోస్టుల కౌన్సెలింగ్‌

నెల్లూరు (వైద్యం) : నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ సచివాలయ ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆదివారం ముగిసింది. రెండు రోజులుగా నిర్వహించిన ఈ కౌన్సెలింగ్‌లో 493 మంది అభ్యర్థులకు గానూ 9 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో స్వర్ణలత, డాక్టర్‌ రమాదేవి, డీటీసీవో వెంకట ప్రసాద్‌, డీఐవో శెలీనాకుమారి, పీవోడీటీ ఉమా మహేశ్వరి, డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్‌ హరిశ్చంద్రప్రసాద్‌, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.