close

ఆదివారం, నవంబర్ 17, 2019

తాజా వార్తలు

22 నుంచి ఎస్‌జీఎఫ్‌ ఎంపికలు

నెల్లూరు (క్రీడా విభాగం), న్యూస్‌టుడే: ఈ నెల 22వతేదీ నుంచి అండర్‌-14, 17 విభాగాల్లో స్కూల్‌ గేమ్స్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి పి.పద్మనాభం ఒక ప్రకటనలో తెలిపారు. 22న కబడ్డీ, అథ్లెటిక్స్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ విభాగాల్లో ఎంపికలు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఉంటాయి. అదే విధంగా అండర్‌-14 విభాగం బాల బాలికల ఫుట్‌బాల్‌ ఎంపికలు సౌత్‌మోపూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉంటాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.