close

ఆదివారం, నవంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏకాంతంగా వేనాడు దర్గా గంధోత్సవం 

అల్లా సమాధి వద్ద ప్రార్థనలు చేస్తున్న మతపెద్దలు 

వేనాడు(తడ), న్యూస్‌టుడే: తడ మండలం వేనాడులోని హజరత్‌ షేక్‌ దావూద్‌ షావలీ అల్లా దర్గా గంధోత్సవం శనివారం రాత్రి ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఏకాంతంగా నిర్వహించారు. కొవిడ్‌-19 దృష్ట్యా ముందస్తు ప్రచారం, గోడపత్రికలు వంటివి నిలుపుదల చేశారు. దర్గాలో గంధం కలిపి అల్లా సమాధి చుట్టూ ప్రదక్షిణల అనంతరం లేపనం చేసి ఉత్సవాన్ని ముగించారు. 
మద్యం సీసాల పట్టివేత
చిన్నమండెం: కడప జిల్లా కేశాపురం చెక్‌పోస్టులో శనివారం ఓ ప్రైవేటు బస్సులో తీసుకువస్తున్న కర్ణాటక మద్యం సీసాలు, గుట్కా పొట్లాలను పట్టుకున్నట్లు ఎస్సై హేమాద్రి తెలిపారు. మర్రిపాడుకు చెందిన చంద్ర వెంకటేశ్వర్లు నుంచి పది మద్యం సీసాలు, 177 గుట్కా పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.