close

ఆదివారం, నవంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జేసీని కలిసిన ఎమ్మెల్యే

జేసీ హరేంద్రప్రసాద్‌ను కలిసిన ఎమ్మెల్యే ప్రసన్న  

కోవూరు, నెల్లూరు (నగర పాలకసంస్థ), న్యూస్‌టుడే: జిల్లా సంయుక్త కలెక్టరు హరేంద్ర ప్రసాద్‌ను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శనివారం నెల్లూరులోని కలెక్టరు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. డీసీఎమ్మెస్‌ ఛైైర్మన్‌ వీరి చలపతిరావు, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి కూడా జేసీకి పుష్పగుచ్ఛాలు అందించారు.
 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.