close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజారోగ్యంలో పారిశుద్ధ్యం కీలకం 

ఆత్మకూరు గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రజల ఆయురారోగ్యాలకు వారి నివాసిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు గీటురాళ్లుగా ఉంటాయని ఆత్మకూరు ఎంపీడీవో మధుసూదన్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వివిధ పంచాయతీలకు చెత్త తరలింపు రిక్షాలను, ప్లాస్టిక్‌ టబ్బులను అందజేశారు. 
సంక్షేమాధికారుల అధ్యక్షుడిగా రామనారాయణరెడ్డి
అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే : ఏఎస్‌పేట మండల సచివాలయ సంక్షేమాధికారుల సంఘం అధ్యక్షునిగా రామనారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా తిరుమల నాయుడు, కార్యదర్శిగా శేఖర్‌నాయుడు, ఉప కార్యదర్శిగా రామాంజనేయలు, కోశాధికారిగా ప్రవీణ్‌ ఎంపికయ్యారు. 
11 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు
అనుమసముద్రంపేట : ఏఎస్‌పేటలో లాక్‌డౌన్‌ ఈ నెల 11వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తహసీల్దారు లక్ష్మీనరసింహం తెలిపారు. మంగళవారం మండల కొవిడ్‌-19 కమిటీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. 5వ తేదీ నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నామన్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంచాలన్నారు.  

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.