close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.60 లక్షల విలువైన పనులపై విచారణ

కోట, న్యూస్‌టుడే : కోట బీసీ గురుకుల కళాశాలలో రూ.60 లక్షల నిధులతో నాడు- నేడు పనులు ప్రిన్సిపల్‌, పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ వేణు, ప్రతినిధులు కలిసి ఎంఈవో పర్యవేక్షణలో 15 రోజుల్లో పూర్తి చేయాలని పీఆర్‌ డీఈ కాంతారావు పేర్కొన్నారు. కోట గురుకుల కళాశాలలో నాడు - నేడు పనుల్లో అవకతవకలు జరిగాయని, ఖాళీ చెక్కులపై ప్రిన్సిపల్‌ సంతకాలు చేయించారనే ఫిర్యాదులపై అధికారులు బుధవారం సమగ్ర విచారణ జరిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.