close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

112 మంది బాలల గుర్తింపు

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: ఆపరేషన్‌ ముస్కాన్‌లో బుధవారం జిల్లాలో 112 మంది బాలలను గుర్తించారు. 35 బృందాలు అనాథ పిల్లలు, బాల కార్మికులను గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించి కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.