close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

అమరా సోదరుల దాతృత్వంఅభినందనీయం : ఏఎస్పీ

కావలి పట్టణం, కావలి గ్రామీణం, న్యూస్‌టుడే : కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు, పోలీసులకు ఉచితంగా మాస్కులు, చేతులు శుభ్రం చేసుకునే సోపులను అమరా వెంకట సుబ్బారావు, అమరా వేదగిరిగుప్తా పంపిణీ చేయడం అభినందనీయమని అదనపు ఎస్పీ వీరభద్రుడు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాద్‌, ట్రైనింగ్‌ డీఎస్పీ షాను, సీఐ రోశయ్య, శేషారెడ్డి, నారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందుకూరి వెంకట సత్యనారాయణ పట్టణంలో మాస్కులు పంపిణీ చేశారు.

* పట్టణంలోని యానాది సంఘం గిరిజన కాలనీలో టీవీఎస్‌ మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, తదితర నిత్యావసర సరకులను డీఎస్పీ ప్రసాద్‌ అందజేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.