close

శనివారం, జూన్ 06, 2020

ప్రధానాంశాలు

కష్టతరమైనా నిబంధనలు పాటించాలి : ఎంపీ

వెంకటగిరి, న్యూస్‌టుడే : ప్రస్తుతం ఇది యుద్ధ పరిస్థితి అని ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని ప్రజలు బాధ్యతగా వ్యవహరించి కష్టతరమే అయినా నిబంధనలు తప్పకుండా పాటించాలని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఆయన వెంకటగిరిలో మాట్లాడుతూ ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుని పాటిస్తే మంచిదన్నారు. ఇబ్బందులను అధిగమించి వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని అర్థం చేసుకుని లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.