close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సచివాలయాన్ని పరిశీలించిన కలెక్టర్‌

సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ శేషగిరిబాబు

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: వార్డు సచివాలయాలకు వస్తున్న ప్రజలకు సత్వర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఆదేశించారు. మంగళవారం నెల్లూరునగరం రామలింగాపురంలోని 19వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో చర్చించి సచివాలయంలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలకసంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, అదనపు కమిషనర్‌ గోపి, ఆర్‌ఐ కృపాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.