close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆకాశానికి చిల్లు..

నల్గొండ: గడియారం సెంటర్లో కురుస్తున్న వాన

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు రోజులుగా రోజంతా జల్లులతో భారీ వర్షం కురిసింది. వానాకాలం పంటల సాగుకు మరింత ఊతం లభించింది. ఇప్పటికే విత్తనం చేసుకున్న రైతులకు ఈ వర్షాలు అనుకూలంగా మారాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటి భూగర్భజలం పెరగడంతో పాటుగా చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతోంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.