close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

ఓపెన్‌ సప్లిమెంటరీ పది, ఇంటర్‌ ఫలితాల వెల్లడి

జిల్లా పేరు పదో తరగతి ఇంటర్మీడియెట్‌

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఆక్టోబర్‌, నవంబర్‌లో నిర్వహించిన సప్లిమెంటరీ పది, ఇంటర్‌ పరీక్షల ఫలితాలను టాస్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర శర్మ విడుదల చేసినట్లు వరంగల్‌ అర్బన్‌ జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా కోఅర్డినేటర్‌ మురాల శంకర్‌రావు గురువారం తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌ రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.100, రూ200 చెల్లించాలని తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌ రీవాల్యుయేషన్‌కు రూ.1000, రూ.600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు మీ సేవ, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఫలితాలు కింది విధంగా ఉన్నాయి.

హాజరు ఉత్తీర్ణత శాతం హాజరు ఉత్తీర్ణత శాతం

వరంగల్‌ అర్బన్‌ 438 74 16.89 427 143 33.49

వరంగల్‌ రూరల్‌ 218 162 74.31 449 125 27.84

మహబూబాబాద్‌ 441 192 43.54 464 168 36.21

జయశంకర్‌ భూపాలపల్లి 282 150 53.19 332 86 25.90

జనగామ 273 191 69.96 254 163 64.17

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.